రేపటి నుండి తిరిగి షూటింగ్ లోకి జూనియర్ ఎన్టీఆర్?

- జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’
- రేపటి నుంచి తిరిగి షూటింగ్ లోకి యంగ్ టైగర్
- సోమవారం నుంచి తన చిత్రం షూటింగ్ కు కల్యాణ్ రామ్?
ఇదిలా ఉండగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రం షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ తిరిగి పాల్గొననున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి షూటింగ్ కు ఆయన వెళతారని తెలుస్తోంది. ఇక, కల్యాణ్ రామ్ కూడా తన కొత్త చిత్రం షూటింగ్ లో తిరిగి పాల్గొంటారని తెలుస్తోంది. సోమవారం నుంచి ఈ చిత్ర షూటింగ్ లో ఆయన పాల్గొననున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.