స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న స్టాక్ మార్కెట్లు

- ఒత్తిడికి గురైన దేశీయ మార్కెట్లు
- 51 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 11.85 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ (17.04%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (6.16%), టీటీకే ప్రిస్టేజ్ (5.94%), నెస్లే ఇండియా (5.94%), కజారియా సిరామిక్స్ (5.92%).
టాప్ లూజర్స్:
మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (-6.62%), గ్రాఫైట్ ఇండియా (-4.89%), టాటా మోటార్స్ (-4.33%), పీసీ జువెలర్స్ (-4.27%), ఎంసీఎక్స్ (-3.90%).