ntr: కంట పడ్డావా కనికరిస్తానేమో.. వెంటపడ్డానా నరికేస్తా!: ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ టీజర్ విడుదల

  • విడుదల చేసిన జూ.ఎన్టీఆర్
  • అదరగొడుతున్న టీజర్
  • యాక్షన్ ప్రియులకు పండుగే

జూ.ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్ ఈ రోజు విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్వయంగా ఈ టీజర్ ను ట్విట్టర్, ఫేస్ బుక్ లో విడుదల చేశాడు. ‘కంట పడ్డావా కనికరిస్తానేమో... వెంటపడ్డానా నరికేస్తా’ అంటూ ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్ ఎనర్జిటిక్ గా ఉంది.

ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆలస్యమెందుకు, ఈ టీజర్ ను మీరూ చూసేయండి!

More Telugu News