నేటి బంగారం, వెండి ధరలు!

- స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
- రూ. 30 తగ్గిన పది గ్రాముల బంగారం ధర
- రూ. 77 తగ్గిన బ్యారల్ క్రూడాయిల్ ధర
ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారల్ కు రూ. 77 పడిపోయి రూ. 4,538 వద్దకు చేరింది. కాగా, నేటి స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ప్రారంభంకాగా, నిఫ్టీ 9 పాయింట్లు, సెన్సెక్స్ 22 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతుండగా, బ్యాంకులు లాభాల బాటన నడుస్తున్నాయి.