భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- 284 పాయింట్ల లాభంతో 35,463 వద్ద ముగిసిన సెన్సెక్స్
- 84 పాయింట్లు లాభపడి 10,768 వద్ద ముగిసిన నిఫ్టీ
- బ్యాంకింగ్, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్ల జోరు
ఎన్‌ఎస్ఈలో టాప్ గెయినర్స్: టాటామోటార్స్, టాటాస్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్.
లూజర్స్: ఐషర్ మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోల్‌ఇండియా, లుపిన్.