rangasthalam: 'రంగస్థలం'కు సంబంధించి మరిన్ని ఫొటోలను షేర్ చేసిన అనసూయ

  • 'రంగస్థలం' హిట్ ను ఎంజాయ్ చేస్తున్న అనసూయ
  • నెల కింద సరిగ్గా ఈ రోజు మ్యాజిక్ ప్రపంచాన్ని చూపించామంటూ ట్వీట్
  • షూటింగ్ నాటి ఫొటోలు షేర్

చరణ్, సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో, అనసూయ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగ్ ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, గత నెల సరిగ్గా ఇదే రోజు 'రంగస్థలం'కు సంబంధించిన మ్యాజిక్ ప్రపంచాన్ని చూపించామని తెలిపింది. షూటింగ్ నాటి కొన్ని మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నానని చెప్పింది.

More Telugu News