నేను అమ్మను అవుతున్నానోచ్!: సానియా మీర్జా

- ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని పంచుకున్న సానియా
- వెల్లువెత్తుతున్న అభినందనలు
- గ్రీటింగ్స్ చెప్పిన షారుఖ్, అమీర్
తాను గర్భం దాల్చిన విషయాన్ని సానియా ప్రకటించిన వెంటనే... ఆమెకు శుభాభినందలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.