ap7am logo

‘ఓకే గూగుల్’తో పెళ్లి ప్రస్తావన.. చమత్కారంగా జవాబు చెబుతున్న వైనం!

Tue, Apr 10, 2018, 09:17 PM
  • ‘ఓకే గూగుల్’ను వ్యక్తిగత విషయాలు అడుగుతున్న వినియోగదారులు
  • ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడుగుతున్నారు
  • ఇప్పటి వరకు 4.5 లక్షల మంది ఈ ప్రశ్న అడిగారట 
ఆండ్రాయిడ్ ఫోన్లలో లభ్యమవుతున్న సెర్చ్ ఇంజన్ గూగుల్ ఫీచర్ ‘ఓకే గూగుల్’. వాయిస్ బేస్డ్ అసిస్టెంట్ గా పని చేసే ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు కావాల్సిన సమాధానం అందుతుంది. అయితే, అవసరమైన విషయాలకే కాకుండా వ్యక్తిగత విషయాలకు కూడా ‘ఓకే గూగుల్’ను వినియోగిస్తున్న వినియోగదారులూ లేకపోలేదు.

ఈ విధంగా వ్యక్తిగత విషయాలు అడిగిన జాబితాలో అధిక శాతం వినియోగదారులు అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. ఇందుకు తగ్గట్టుగానే ‘నేను మీ సిస్టమ్ తో ఆల్రెడీ ఎంగేజ్ అయివున్నా!’ అంటూ ‘ఓకే గూగుల్’ చమత్కరిస్తోంది. ఈ విషయాన్ని ‘గూగుల్’ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ ఉపాధ్యక్షుడు రిషి చంద్ర వెల్లడించారు. 

తమ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన మాట్లాడుతూ, ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ ‘ఓకే గూగుల్’కి ప్రపోజ్ చేసిన వినియోగదారుల సంఖ్య ఇప్పటి వరకు 4.5 లక్షల వరకు ఉంటుందని  చెప్పారు. కంప్యూటర్ యుగంలో వాయిస్ కు ప్రాముఖ్యత పెరుగుతోందని, భారత్ లో ఈ ఫీచర్ ను 2017లో ప్రవేశపెట్టారని, ‘ఓకే గూగుల్’ కేవలం సెర్చింగ్ కోసమే కాకుండా, భవిష్యత్ లో కాంటెక్స్ట్ ను కూడా అర్థం చేసుకోగలుగుతుందని అన్నారు.

‘గూగుల్’ నుంచి వాయిస్ యాక్టివేటెడ్ స్పీకర్స్, ‘గూగుల్ హోమ్’, ’గూగుల్ హోమ్ మినీ’ త్వరలో రాబోతున్నాయని చెప్పారు. ‘గూగుల్ హోమ్’, ’గూగుల్ హోమ్ మినీ’ ధరలు వరుసగా రూ.9,999, రూ.4.999 ఉంటాయని చెప్పారు. ఈ పరికరాలు ప్రస్తుతం ఆంగ్లభాషలోనే పని చేస్తాయని, 2019లో హిందీ భాషను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని రిషి చంద్ర ప్రకటించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Garudavega Banner Ad
Mohan Babu, Balakrishna & Nagarjuna Speeches@ TSR TV9 ..
Mohan Babu, Balakrishna & Nagarjuna [email protected] TSR TV9 National Film Awards
Prof K Nageshwar Comments on Film Industry and Directors..
Prof K Nageshwar Comments on Film Industry and Directors
9 PM Telugu News- 17th February 2019..
9 PM Telugu News- 17th February 2019
Bithiri Sathi Doing Exercises For Six Pack Body..
Bithiri Sathi Doing Exercises For Six Pack Body
Chiranjeevi fun with Mohan Babu @ TSR TV9 National Film Aw..
Chiranjeevi fun with Mohan Babu @ TSR TV9 National Film Awards 2017-2018
Naga Babu sensational revelation, reacts on Balakrishna ep..
Naga Babu sensational revelation, reacts on Balakrishna episode- Point Blank
Lakshmi Parvathi Interview on Lakshmi's NTR..
Lakshmi Parvathi Interview on Lakshmi's NTR
K A Paul Funny Comments On Jagan & Chandrababu..
K A Paul Funny Comments On Jagan & Chandrababu
TSR TV9 National Film Awards 2017-2018 LIVE- Chiranjeevi, ..
TSR TV9 National Film Awards 2017-2018 LIVE- Chiranjeevi, Balakrishna, Nagarjuna
Purandeswari Reveals PM Modi's Visakha Tour..
Purandeswari Reveals PM Modi's Visakha Tour
YS Jagan Comments On KCR And Harikrishna..
YS Jagan Comments On KCR And Harikrishna
Sabitha Indra Reddy Emotional Interview About Yatra Movie..
Sabitha Indra Reddy Emotional Interview About Yatra Movie
Anchor Anasuya Counters People Who Comments On Her Posts..
Anchor Anasuya Counters People Who Comments On Her Posts
YS Jagan Speech At BC Garjana Public Meeting at Eluru..
YS Jagan Speech At BC Garjana Public Meeting at Eluru
Why RGV Revealed His Producer’s Secret Pic With Jagan..?-T..
Why RGV Revealed His Producer’s Secret Pic With Jagan..?-Trending Photo
Indian Visa Applicants Rises Up High Percentage: H1B Visa..
Indian Visa Applicants Rises Up High Percentage: H1B Visa
All Eyes Set on KCR's Cabinet Expansion..
All Eyes Set on KCR's Cabinet Expansion
Anchor-Actress Anasuya Real Life Story- Biography..
Anchor-Actress Anasuya Real Life Story- Biography
Modi, KTR And Jagan Tweets Wishing KCR Birthday..
Modi, KTR And Jagan Tweets Wishing KCR Birthday
Soundarya Rajinikanth shares honeymoon pictures; gets trol..
Soundarya Rajinikanth shares honeymoon pictures; gets trolled