smart phones: మోటో స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్‌లో డిస్కౌంట్లు

  • మోటరోలా 45వ వార్షికోత్సవం
  • మోటో జడ్‌2 ప్లే మోడల్‌-రూ.20,999కే 
  • మోటో జీ5 మోడల్‌-  రూ.8,420కే  
  • మోటో జీ5 మోడల్‌ 32జీబీ వేరియంట్‌- రూ.9999కి

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ మోటరోలా 45వ వార్షికోత్సవం జరుపుకుంటోన్న సందర్భంగా అమెజాన్‌లో ఆ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌ ప్రకటించారు. ఈ నెల 11 వరకు మోటో జడ్‌2 ప్లే మోడళ్లు, మోటో జీ5, మోటో జీ5ప్లస్‌, మోటో జీ5ఎస్‌ ప్లస్ మోడళ్ల స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులు తక్కువ ధరకలే పొందవచ్చు. ఆ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్‌, ఈఎంఐ ఆఫర్లను కూడా అందుకోవచ్చు.

తగ్గింపు ధరలు ఇలా ఉన్నాయి...

  • మోటో జడ్‌2 ప్లే మోడల్‌-రూ.20,999కే (అసలు ధర రూ.27,9909)
  • మోటో జీ5 మోడల్‌-  రూ.8,420కే ( అసలు ధర రూ.11,999)
  • మోటో జీ5 మోడల్‌ 32జీబీ వేరియంట్‌- రూ.9999కి (అసలు ధర రూ. 14999)
  • మోటో జీ5 ప్లస్‌ రూ.9990 ( అసలు ధర 15,999)

More Telugu News