Pawan Kalyan: ముంబైలో పవన్ కల్యాణ్ ఎవరో తెలియనివాళ్లకూ శ్రీరెడ్డి తెలిసింది: దర్శకుడు వర్మ

  • నటి శ్రీరెడ్డి జాతీయ సెలెబ్రెటీ అయిపోయింది
  • శ్రీరెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు
  • ఓ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తనకు సభ్యత్వం ఇవ్వకపోడంపై నటి శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసిన సంఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘శ్రీరెడ్డి జాతీయ సెలెబ్రెటీ అయిపోయింది. పవన్ కల్యాణ్ అంటే ఎవరో కూడా తెలియని కొందరు ముంబై వాసులు కూడా శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనకు దిగిన శ్రీరెడ్డి కథనాన్ని ప్రముఖ ఆంగ్లపత్రికలు కూడా ప్రచురించాయి.

More Telugu News