అంగరంగ వైభవంగా ఐపీఎల్ ప్రారంభ వేడుకలు

- ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ వేడుకలు
- ప్రభుదేవా, హీరో వరుణ్ థావన్ డ్యాన్స్ తో స్వాగతం
- ‘స్వింగ్ జరా’ డ్యాన్స్ తో ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా
- ప్రత్యేక ఆకర్షణగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హృతిక్ రోషన్ డ్యాన్స్ లు