ఇప్పట్లో పెళ్లి చేసుకోనని మా అమ్మకు చెప్పేశాను: సాయిధరమ్ తేజ్

- మా అమ్మ నా పెళ్లి ప్రస్తావన తెచ్చింది
- బాగానే సంపాదిస్తున్నావ్ కదా చేసుకో అంది
- నా మనసులో మాటను గట్టిగా చెప్పేశాను
'నేనైతే ఇప్పట్లో పెళ్లి చేసుకోను .. చిన్నప్పుడు .. చదువుకునే వయసులో నేను ఏవైతే మిస్సయ్యానో వాటిని పొందాలనుకుంటున్నాను. నీ కోసం .. ఫ్రెండ్స్ కోసం సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. జీవితాన్ని ఇంకొంతకాలం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేశాను" అంటూ నవ్వేశాడు. ఈ మెగా హీరో పెళ్లి కోసం అభిమానులు ఇంకొంత కాలం వెయిట్ చేయవలసిందేనన్నమాట.