mission kakatiya: మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల ప్రకటన!

  • తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ
  • అవగాహన కల్పించిన మీడియా ప్రతినిధులు
  • మూడవ దశ (2017) పై వివిధ కేటగిరీల కింద మీడియా ఆవార్డులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న మిషన్ కాకతీయ కార్యక్రమం మూడవ దశ (2017) పై వివిధ కేటగిరీల కింద మీడియా ఆవార్డుల కోసం ప్రభుత్వానికి ఎంట్రీలు వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అవార్డుల న్యాయ నిర్ణేతల కమిటీ విజేతల పేర్లను ప్రకటించింది.

విజేతల వివరాలు ఇవి.
ప్రింట్ మీడియా ఆవార్డుల జాబితా:

1. నోముల రవీందర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి
(1,00,000 రూపాయల బహుమతి)

2. అక్కలదేవి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ
 (75,000 రూపాయల బహుమతి)

౩. కె.మల్లికార్జున రెడ్డి, సాక్షి
(50,000 రూపాయల బహుమతి)

జ్యూరీ ప్రత్యేక బహుమతి:
1. పిల్లలమర్రి శ్రీనివాస్ - తెలంగాణ టుడే
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
2. యాట్ల చిన్నారెడ్డి - నమస్తే తెలంగాణ
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-

ఫోటో జర్నలిస్టుల బహుమతులు:
1. గొట్టె వెంకన్న - నమస్తే తెలంగాణ
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
2. రజనీ కాంత్ గౌడ్ - నమస్తే తెలంగాణ
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-

ఎలక్ట్రానిక్ మీడియా ఆవార్డుల జాబితా:
1. కె. శ్రీశైలం, ఈటీవీ మొదటి బహుమతి 1,00,000/-
2. బి.గురు ప్రసాద్, TV-1 రెండవ బహుమతి 75,000/-
3. కె. విక్రమ్ రెడ్డి, సాక్షి టీవీ మూడవ బహుమతి 50,000/-

వీడియో జర్నలిస్టుల బహుమతులు:
1. డి. సూర్యనారాయణ - ETV
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
2. అంజి - TV-1
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-

జ్యూరీ ప్రత్యేక బహుమతి:
1. శ్రీరాములు గౌడ్ - దూరదర్శన్ (యాదగిరి)
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-

జ్యూరీ ప్రత్యేక బహుమతి:
1. కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ - స్పెషల్ జ్యూరీ రూ. 1.00,000/-

సోషియాలజీ విభాగం 2016 నవంబర్ లో నిర్వహించిన జాతీయ సెమినార్ లో సమర్పించిన వ్యాసాల సంకలనానికి గాను జ్యూరీ సభ్యులుగా అల్లం నారాయణ (జ్యూరీ చైర్మన్), చైర్మన్, తెలంగాణ మీడియా అకాడమీ, బాల కోటేశ్వర్ రావు (జ్యూరీ సభ్యుడు) డిప్యూటీ ఎడిటర్, తెలంగాణ టుడే, తిగుళ్ల కృష్ణమూర్తి (జ్యూరీ సభ్యుడు) అసిస్టెంట్ ఎడిటర్, ఆంధ్రజ్యోతి ఉన్నారు.

More Telugu News