google: ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే తీసేయండి!

  • యుటిలిటీ యాప్స్ రూపంలో హానికారక యాప్స్
  • గుర్తించిన చెక్ పాయింట్ సంస్థ
  • భద్రత దృష్ట్యా వీటిని తొలగించుకోవాలని నిపుణుల సూచన

ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై 7,00,000 హానికర యాప్స్ ను గూగుల్ గత ఏడాది గుర్తించి డిలీట్ చేయడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ సైతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూజర్లను మోసగిస్తున్న 22 ప్రమాదకర యాప్స్ ను గుర్తించింది. ఇవి ఫోన్లలో ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసేయడం మంచిందంటున్నారు నిపుణులు.

  • brightest flashlight
  • smart swipe
  • realtime booster
  • file transfer pro
  • network guard
  • led flashlight
  • voice recorder pro
  • free wifi pro
  • call recorder pro
  • call recorder
  • realtime cleaner
  • super flashlight lite
  • wallpaper hd - background
  • cool flashlight
  • master wifi key
  • wifi security master
  • free wifi connect
  • brightest led flashlight-almighty
  • call recording manager
  • smart free wifi
  • brightest led flashlight -pro
  • Dr. clean lite

More Telugu News