Revanth Reddy: మన ముఖ్యమంత్రికి ‘కుంభకర్ణ అవార్డు’ ఇవ్వాలి: తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

  • సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టకుండా..ఇంటి నుంచి నిద్రావస్థలో పని చేస్తున్న సీఎం
  • స్లీపింగ్ మోడ్ సీఎం @ తెలంగాణ సీఎంఓ
  • ఓ ట్వీట్ లో రేవంత్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టకుండా, ఇంటి నుంచి నిద్రావస్థలో పని చేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్న మన ముఖ్యమంత్రికి ‘కుంభకర్ణ అవార్డు’ ఇవ్వాలి.. స్లీపింగ్ మోడ్ సీఎం @ తెలంగాణ సీఎంఓ’ అంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

More Telugu News