అదరగొట్టేస్తోన్న 'ఇంటిలిజెంట్' టీజర్

- సాయిధరమ్ తేజ్ హీరోగా 'ఇంటిలి జెంట్'
- ఫిబ్రవరి 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్
"ఇక మీదట పేదోడికి ప్లాట్ ఫామ్ .. ధర్మాబాయ్ డాట్ కామ్" అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపిస్తూ, తన అభిమానులను మరింతగా ఆకట్టుకునేలా వున్నాడు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి - గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనుంది.