ఐఫోన్ బ్యాటరీని నోటితో కొరకొద్దు...అది పేలుతుంది.. వీడియో చూడండి!

- చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్లో ఘటన
- తృటిలో తప్పిన ప్రమాదం
- వైరల్గా మారుతున్న వీడియో
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 50 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసి ఎవరూ ఐఫోన్ బ్యాటరీలను నోటితో కొరికి పరీక్షించవద్దని మనవి.