Two-year-old: మూడో అంత‌స్తు బాల్క‌నీలోంచి ప‌డిపోతోన్న పాప‌ను కాపాడిన ప‌క్కింటి వారు.. వీడియో చూడండి!

  • ప్ర‌మాద‌వ‌శాత్తు పడిపోయిన రెండేళ్ల పాప
  • పాప‌ను ర‌క్షించ‌డానికి ఓ వ్య‌క్తి చేసిన సాహ‌సంపై ప్ర‌శంస‌లు
  • చైనాలోని హాంగ్జు సిటీలో ఘటన

ప్ర‌మాద‌వ‌శాత్తు రెండేళ్ల పాప మూడో అంత‌స్తులోని బాల్క‌నీలోంచి ప‌డిపోతుండ‌గా ఆమె ప‌క్కింటి వారు ఈ విష‌యాన్ని గుర్తించి వెంట‌నే ప్ర‌తి స్పందించి కాపాడారు. చైనాలోని హాంగ్జు సిటీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఆ పాప‌ను ర‌క్షించ‌డానికి ఓ వ్య‌క్తి చేసిన సాహ‌సంపై నెటిజ‌న్లు స్పందిస్తూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. బాల్క‌నీలోంచి జారిప‌డి అక్క‌డ ఉన్న ప్లాస్టిక్ రేకుల‌పై ఆ పాప ప‌డ‌డంతో కొద్దిసేపు అక్క‌డే ఉండ‌గ‌లిగింది. స‌మ‌యానికి ఒకరు ప్ర‌తిస్పందించడంతో ఎటువంటి గాయాలు కాకుండా ఆ చిన్నారి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగింది.  

More Telugu News