మొత్తానికి కైరా అద్వానీకే ఛాన్స్ దక్కింది!

- సెట్స్ పై 'భరత్ అనే నేను'
- కథానాయికగా కైరా అద్వాని
- ఈ రోజే మొదలైన చరణ్ సినిమా
- కైరా అద్వానినే ఎంపిక చేశారు
'అజ్ఞాతవాసి' హిట్ అయ్యుంటే .. చరణ్ సినిమాలో హీరోయిన్ ప్లేస్ అనూ ఇమ్మాన్యుయేల్ కే దక్కి ఉండేదట. ఆ సినిమా పరాజయంపాలు కావడం వల్లనే, చరణ్ మూవీలో అనూ ఛాన్స్ కోల్పోయిందని అంటున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో 'భరత్ అనే నేను' చేస్తోన్న కైరా అద్వానికి, తరువాత అవకాశమే చరణ్ సినిమాలో లభించడం ఆమె అదృష్టమనే అంటున్నారు.