Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

విజయవాడలో బంగారం, వెండి ధరలు:

  •  24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 30,750
  •  22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ.28,500
  •  వెండి కిలో ధర రూ.40,300

వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ.30,750, విశాఖపట్నంలో రూ.30,980, ప్రొద్దుటూరులో రూ.30,600, చెన్నైలో రూ.30,040గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ.28,500, విశాఖపట్నంలో రూ.28,500, ప్రొద్దుటూరులో రూ.28,410, చెన్నైలో రూ.28,610గా ఉంది. వెండి కిలో ధర విజయవాడలో రూ.40,300, విశాఖపట్నంలో రూ.40,000, ప్రొద్దుటూరులో రూ.40,000, చెన్నైలో రూ.42,000 వద్ద ముగిసింది.  

More Telugu News