తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి.. నచ్చచెప్పి పంపిన పోలీసులు.. వీడియో వైరల్!

- ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఘటన
- తనను ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లడం లేదని ఫిర్యాదు
- తన తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని కోరిన వైనం
దీంతో విసుగెత్తిపోయిన ఆ బాలుడు పోలీస్ట్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు విషయాన్ని తెలిపి, తన తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని కోరాడు. ఆ బాలుడు ఫిర్యాదు చేస్తుండగా తీసిన వీడియోను పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పిల్లాడికి నచ్చచెప్పి, అతడి తండ్రిని పిలిచి ఆ బాలుడిని ఇంటికి పంపామని తెలిపారు.