హాఫ్ న్యూడ్ ఫొటోలతో సోషల్ మీడియాలో కలకలం రేపిన హీరోయిన్ శ్రియ!

07-01-2018 Sun 09:07
  • హాట్ హాట్ ఫోటో సెషన్ లో శ్రియ
  • అర్ధ నగ్నంగా పోజులిచ్చిన వైనం  
  • స్వయంగా ఫోటోలు విడుదల చేసిన హీరోయిన్
తనకు ఇటీవల అవకాశాలు తగ్గాయని భావించిందో లేక, మరిన్ని అవకాశాలు తన చెంతకు రావాలని కోరుకుంటుందో తెలియదు గానీ, హీరోయిన్ శ్రియ, హాట్ హాట్ గా ఫొటోలు దిగి ఆ స్టిల్స్ ను స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసి కలకలం రేపింది. 37 సంవత్సరాల వయసులోనూ హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తున్న ఈ భామ చేతిలో ప్రస్తుతం రెండు తెలుగు, ఒక తమిళం, ఒక హిందీ సినిమాలున్నాయి.

మరింతకాలం టాప్ హీరోయిన్ గా ఉండాలని భావించిన ఆమె, తనలో అందమింకా తగ్గలేదని చూపించాలని అనుకున్నట్టుంది. అర్ధనగ్న పోజులతో ఫొటోలు తీయించుకుంది. ఇక వీటిని చూస్తున్న కొందరు ఏంటీపని? అంటుండగా, వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నవారే ఎక్కువమంది ఉన్నారు.