రామ్ గోపాల్ వర్మను హెచ్చరించిన మంత్రి ఆదినారాయణరెడ్డి
- ‘కడప’ పేరిట వెబ్ సిరీస్ తీయడం సబబు కాదు
- ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి
- మార్పులు చేయకపోతే ప్రజలే తగినబుద్ధి చెబుతారన్న మంత్రి
కడప ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఈ సిరీస్ లో మార్పులు చేయాలని, అలా చేయని పక్షంలో ప్రజలే తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. పోటీ నుంచి తప్పుకోవడం వైసీపీకి అవమానకరమని ఎద్దేవా చేశారు.