న్యూ ఇయర్ వేడుకలకు రావడం లేదు.. 'కర్ణాటక రక్షణ వేదిక' నిరసనను గౌరవించిన సన్నీలియోన్ !

- సన్నీలియోన్ డ్యాన్స్‌తో వేడుక నిర్వహించేందుకు బెంగళూరులో ఏర్పాట్లు
- కర్ణాటక రక్షణ వేదిక అభ్యంతరాలు
- మీ నిర్ణయాలను నేను గౌరవిస్తాను
- మీతోనే నవభారతం- సన్నీలియోన్
ఈ మేరకు ట్విట్టర్‌లో 'మీరంతా యువకులు.. మీకు సొంత అభిప్రాయాలతో పాటు సొంతంగా తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. వాటిని నేను గౌరవిస్తాను.. మీతోనే నవభారతం' అని సన్నీలియోన్ పేర్కొంది. దీంతో సన్నీలియోన్ వస్తుందని ఎంతో హుషారుగా ఎదురు చూసిన యువత ఆశలపై నీళ్లు పోసినట్లయింది.