Tamannaah: గుంటూరులో చైతూ, త‌మ‌న్నా సందడి... భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు!

  • గుంటూరుకి వ‌చ్చిన నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నా
  • చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వం 
  • అభిమానులతో సెల్ఫీ తీసుకున్న చైతూ  

గుంటూరుకి వ‌చ్చిన సినీన‌టులు అక్కినేని నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నాల‌ను చూడ‌డానికి అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. గుంటూరులో ఈ రోజు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నా అభిమానుల‌తో స‌ర‌దా‌గా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొద‌టి చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభ‌మయిందని చైతూ చెప్పాడు. గుంటూరులో త‌మ‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించిందని హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు.  

More Telugu News