భోజనంలో ఎన్ని రుచులో!.. 29 రాష్ట్రాల వంటకాల ఫొటోలను పోస్ట్ చేసిన విదేశీ వ్యవహారాల శాఖ!
- ఆకట్టుకుంటున్న ట్వీట్
- నోరూరుతోందంటున్న నెటిజన్లు
- భారత రుచుల్ని గుర్తుచేసే ప్రయత్నం
వాటిని చూస్తోంటే 'దేశంలో ఇన్ని రకాల సంప్రదాయ వంటలున్నాయా?' అంటూ ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. దేశవ్యాప్తంగా భారత ప్రజల్లో ఉన్న రుచుల భిన్నత్వాన్ని గుర్తుచేసే ప్రయత్నంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ ఈ ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Gastronomical's trail!
— Indian Diplomacy (@IndianDiplomacy) 2 December 2017
Enjoy the weekend with our series on the healthy and sumptuous food thalis, celebrating the unique flavour of every Indian state pic.twitter.com/ly2MDUdubA