'కెమెరాలు ఎక్కడున్నా.. మోదీ గుర్తుపడతారు'.. జీఈ సదస్సు ఫొటోలపై నెటిజన్ల కామెంట్లు

- నవ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్న ట్విట్టర్ జనం
- వైరల్ అవుతున్న ఇవాంకా ట్రంప్‌తో దిగిన ఫొటో
- ఆకట్టుకుంటున్న కామెంట్లు
'కెమెరాలు ఎక్కడున్నాయో గుర్తుపట్టడంలో మోదీ దిట్ట'
'కెమెరాలు మనుషుల్ని కనిపెడితే... మోదీ కెమెరాలను గుర్తుపడతారు'
ఈ ఫొటోకు మాత్రమే కాదు... 'రోబో మిత్ర' మోదీ పేరు చెప్పడాన్ని, ఇవాంకా ట్రంప్‌తో డిన్నర్ చేస్తున్నపుడు తీసినప్పటి ఫొటోలకు కూడా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.