ivanka: ట్రైడెంట్ హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరిన ఇవాంకా!

  • మూడుగంటలకు హెచ్ఐసీసీ సదస్సు ప్రారంభం 
  • 4:25 వరకు సదస్సులో పాల్గొంటారు 
  • తరువాత పీఎంతో సమావేశం


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్ ట్రైడెంట్ హోటల్ నుంచి గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొనేందుకు బయల్దేరారు. 4:25 నిమిషాల వరకు ఆమె సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. మెట్రో ప్రారంభోత్సవం అనంతరం సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరారు. 

More Telugu News