MS Dhoni: ఆక‌ట్టుకుంటున్న ధోనీ కూతురి చ‌పాతీ మేకింగ్‌ వీడియో

  • మొద‌టి ప్ర‌య‌త్నంలోనే చ‌పాతీ గుండ్రంగా చేసిన జివా
  • చిన్న‌వ‌య‌సులోనే సెల‌బ్రిటీగా మారిన సాక్షి, ధోనీల గారాలప‌ట్టి
  • జివా ప్ర‌తి చిన్న వీడియోను వైర‌ల్ చేస్తున్న నెటిజ‌న్లు

క్రికెట‌ర్ ధోనీ, సాక్షిల కూతురు జివాకు సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోలో జివా చ‌పాతీలు గుండ్రంగా చేయ‌డం చూడొచ్చు. చ‌పాతీలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌పుడు చాలా మందికి గుండ్రంగా చేయ‌డం రాదు... కానీ జివా... మొద‌టి ప్ర‌య‌త్నంలోనే చ‌పాతీ గుండ్రంగా చేయ‌డంతో నెటిజ‌న్లు పాప‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. జివాకు సంబంధించి ఏ చిన్న వీడియో వ‌చ్చినా నెటిజ‌న్లు దాన్ని వైర‌ల్ చేస్తున్నారు. దీంతో చిన్న‌వ‌య‌సులోనే జివా సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీగా మారింది.

More Telugu News