Ramcharan: మిస్టర్ సి లుక్ అదిరిపోయింది: ఉపాసన

  • చరణ్ లుక్ బాగుందన్న ఉపాసన
  • ట్విట్టర్ లో కామెంట్
  • చరణ్ మీసం తిప్పుతున్న జిఫ్ 

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ న్యూ లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని చరణ్ గెటప్ ఆయన భార్య ఉపాసనకు చాలా బాగా నచ్చిందట. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'రంగస్థలంలో మిస్టర్ సి లుక్ నాకు చాలా బాగా నచ్చింది' అంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు చరణ్ మీసం తిప్పుతున్న ఓ జిఫ్ ను అప్ లోడ్ చేశారు. 

More Telugu News