పవిత్ర సంగమంలో మృతులు, గల్లంతైన వారి వివరాలివే!

13-11-2017 Mon 08:27
  • పవిత్ర సంగమంలో బోటు ప్రమాదం
  • 16 మంది మృతి
  • ఏడుగురు గల్లంతు
  • మొత్తం 23 మంది వివరాలు

 కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్ పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన, గల్లంతైన వారి వివరాలను అధికారులు ప్రకటించారు...

మృతుల పేర్లు:
1) రాయపాటి సుబ్రహ్మణ్యం (60)  
2) పసుపులేటి సీతారామయ్య (64)
3) కె.ఆంజనేయులు (58)  
4) కోవూరి లలిత (35)  
5) వెంకటేశ్వరరావు (48)
6) రాజేశ్‌ (49)  
7) హేమలత (49)  
8) దాచర్ల భారతి (60)  
9) కోటిరెడ్డి (45)
10) ప్రభాకర్‌రెడ్డి (50)  
11) అంజమ్మ (55)  
12) వెన్నెల సుజాత (40)
13) గుర్నాధరావు  
14) కోవూరి వెంకటేశ్వరరావు(40)  
15) సాయిన కోటేశ్వరరావు
16) సాయిన వెంకాయమ్మ  

గల్లంతైన వారి పేర్లు:
1) వెన్నెల రమణమ్మ  
2) కారుదారు ఉషారాణి  
3) గాజర్ల శివన్నారాయణ
4) పోల కోటేశ్వరరావు  
5) పోల వెంకాయమ్మ  
6) బిందుశ్రీ
7) కూరపాటి నారాయణరాజు