నేనే చెబుదామనుకున్నాను... మీడియా ముందే తెలుసుకుని నన్ను ఓడించేసింది: నాగార్జున

- 20 నుంచి నాగ్, వర్మల కొత్త చిత్రం షూటింగ్
- మీడియాలో ముందుగానే వార్తలు
- పోలీసు అధికారిగా నటిస్తున్నానన్న నాగార్జున
- యాక్షన్ ఆధారిత చిత్రమని వ్యాఖ్య
వర్మతో కలసి మరోసారి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. కాగా, నాగ్ పోస్టును చూసిన అభిమానులంతా, హీరోయిన్ ఎవరు? మన బ్యానర్ లోనే చేయొచ్చుగా? మ్యూజిక్ ఎవరిస్తున్నారు? వంటి ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇక ఈ ప్రశ్నలకు దేనికీ ఇంకా నాగ్ నుంచి సమాధానం రాలేదు.