Amazon: అమెజాన్‌లో శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌లపై మూడు రోజులు భారీ ఆఫ‌ర్లు

  • శాంసంగ్ ఫెస్ట్ పేరుతో నేడు, రేపు, ఎల్లుండి ఆఫ‌ర్లు
  • రూ.4700 వ‌ర‌కు డిస్కౌంట్
  • ఎక్చేంజ్ ఆఫర్‌లు కూడా

ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌... శాంసంగ్ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ల‌పై రూ.4700 వ‌ర‌కు డిస్కౌంట్ అందుకోవ‌చ్చ‌ని తెలిపింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే జియో ద్వారా 90 జీబీ డేటా ఉచితంగా అందుకోవ‌చ్చు.

 శాంసంగ్ ఫెస్ట్ పేరిట అందిస్తోన్న డిస్కౌంట్ల వివరాలు..

  • శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ 5 ప్రో,  ఆన్ 7 ప్రోపై రూ.800 ఫ్లాట్ డిస్కౌంట్‌
  • గెలాక్సీ జే5పై రూ .900 ఫ్లాట్ డిస్కౌంట్
  • మిడ్‌ సెగ్మెంట్‌లో బిగ్గెస్ట్‌ బ్యాటరీ  గెలాక్సీ ఏ9 ప్రోపై రూ.2,300 తగ్గింపు
  • గెలాక్సీ ఎ 7, ఏ5ల‌పై రూ. 4 వేల డిస్కౌంట్
  • గెలాక్సీ ఏ5పై రూ .4,510 డిస్కౌంట్‌
అమెజాన్‌.. త‌గ్గింపు ధ‌ర‌లనే కాక ఎక్చేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌క‌టించింది.

More Telugu News