mca: లుంగీ క‌ట్టుకుని బ‌జారుకి వెళ్లి పాల ప్యాకెట్లు తెస్తోన్న నాని.. ఎంసీఏ ఫ‌స్ట్‌లుక్!

  • హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న నాని
  • మధ్య తరగతి అబ్బాయి ఎలా ఉంటాడో అచ్చం అలాగే క‌నిపిస్తోన్న నేచురల్ స్టార్
  • దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పిన నాని

హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. దీపావ‌ళి సంద‌ర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను హీరో నాని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశాడు. ఓ మధ్య తరగతి అబ్బాయి ఎలా ఉంటాడో అచ్చం అలాగే క‌నిపిస్తూ నాని అల‌రిస్తున్నాడు. లుంగీ క‌ట్టుకుని బ‌జారుకి వెళ్లి రెండు పాల ప్యాకెట్లు తీసుకొస్తూ చిరున‌వ్వు చిందిస్తున్నాడు. ‘అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు మీ మిడిల్ క్లాస్ అబ్బాయి.. ఫ‌స్ లుక్ ఇదిగో’ అని నాని పేర్కొన్నాడు.

mca

More Telugu News