విరాట్ కొహ్లీ అభిమాన గాయకుడు ఈయనే!

- అరిజీత్ సింగ్ పాటలకు విరాట్ పెద్ద అభిమాని
- గాయకుడితో ఫొటో దిగిన క్రికెటర్
- ట్వీట్ చేసిన విరాట్
`ఆషికీ 2` చిత్రం ద్వారా అరిజీత్ సింగ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అన్ని రకాల ప్రేమ పాటలకు అరిజీత్ చిరునామాగా మారాడు. అరిజీత్ తెలుగులో `మనం` చిత్రంలో `కనులను తాకే ఓ కల` పాట పాడాడు.