ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 Etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పాక్ ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం.. మాజీ ప్రధాని షరీఫ్ అల్లుడు సహా 261 మందిపై సస్పెన్షన్!

Tue, Oct 17, 2017, 07:26 AM
  • ఆస్తులు వెల్లడించని చట్టసభ్యులపై కొరడా
  • సస్పెన్షన్‌కు గురైన వారిలో జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు
  • ఆస్తుల వివరాలు వెల్లడించే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్న ఈసీపీ
పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ (ఈసీపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య  చట్టం 42 ఎ ప్రకారం ఆస్తులు వెల్లడించని 261 మంది చట్ట సభ్యులను సస్పెండ్ చేసింది. వీరిలో జాతీయ అసెంబ్లీ, సెనేట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. అంతేకాదు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఈసీపీ నోటీఫికేషన్ ప్రకారం.. ఏడుగురు సెనేటర్లు, 71 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులు, పంజాబ్ అసెంబ్లీకి చెందిన 84 మంది, సింధ్ అసెంబ్లీకి చెందిన 50 మంది, 38 మంది ఖైబర్-పక్తుంఖ్వా ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు, బలూచిస్థాన్‌కు చెందిన 11 మంది చట్ట సభ్యులు ఉన్నారు. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని,  ఆస్తుల వివరాలు వెల్లడించే వరకు ఇది కొనసాగుతుందని ఈసీపీ స్పష్టం చేసింది.

సస్పెన్షన్‌కు గురైన వారిలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు ముహమ్మద్ సఫ్దర్, హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖా మంత్రి తలాల్ చౌదరి, మత వ్యవహారాల శాఖామంత్రి సర్దార్ యూసఫ్, జాతీయ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఫెమీదా మీర్జా తదితరులు ఉన్నారు. కాగా, గతేడాది కూడా ఆస్తులు వెల్లడించని 336 మంది చట్ట సభ్యులను ఈసీపీ సస్పెండ్ చేసింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
The Fourth Estate: A Handshake shakes AP!..
The Fourth Estate: A Handshake shakes AP!
Big Debate: Chandrababu-Modi handshake shakes AP!..
Big Debate: Chandrababu-Modi handshake shakes AP!
Vijay Deverakonda Father on his Filmfare Award..
Vijay Deverakonda Father on his Filmfare Award
AP shakes over Chandrababu-Modi handshake..
AP shakes over Chandrababu-Modi handshake
Awared cannot claim as Victims in S*x Racket : Archana..
Awared cannot claim as Victims in S*x Racket : Archana
Ashok Gajapathi Raju Counter to Minister Ganta- War of Wor..
Ashok Gajapathi Raju Counter to Minister Ganta- War of Words Between TDP Leaders
America S*x Racket : Kishan Modugumudi's audio tapes leake..
America S*x Racket : Kishan Modugumudi's audio tapes leaked!
CM Chandrababu faces Barbers Ire !..
CM Chandrababu faces Barbers Ire !
Watch: CM Chandrababu Loses Cool At Barbers at Secretariat..
Watch: CM Chandrababu Loses Cool At Barbers at Secretariat
Virat Kohli, Anushka trashed by mother of man who threw ga..
Virat Kohli, Anushka trashed by mother of man who threw garbage on road
Big Boss 2 evicted housemate Sanjana on Host Nani..
Big Boss 2 evicted housemate Sanjana on Host Nani
Chandrababu among 4 CMs charged with backing Kejriwal..
Chandrababu among 4 CMs charged with backing Kejriwal
Roja Reacts To Andhra Jyothy Election Survey..
Roja Reacts To Andhra Jyothy Election Survey
Shriya and Niharika new movie launch..
Shriya and Niharika new movie launch
YCP Roja Clarifies about joining Jana Sena..
YCP Roja Clarifies about joining Jana Sena
US ICE grills Mehreen Pirzada in s*x racket, apologises..
US ICE grills Mehreen Pirzada in s*x racket, apologises
Watch: Jagan stops his security guards raging at Public..
Watch: Jagan stops his security guards raging at Public
Jr NTR Second Son first pic on net..
Jr NTR Second Son first pic on net
Man selfie suicide over in-laws Torture..
Man selfie suicide over in-laws Torture
Scrap Paper exposed Tollywood S*x Racket in America..
Scrap Paper exposed Tollywood S*x Racket in America
Articles (Latest)
Film News (Latest)