janasena: హైదరాబాదులో ముస్తాబవుతున్న జనసేన కార్యాలయం.. ఫోటోలు చూడండి

  • కొనసాగుతున్న అదనపు ఏర్పాట్ల పనులు
  • అడ్మినిస్ట్రేటివ్ సేవలన్నీ ఇక్కడి నుంచే
  • కొన్ని రోజుల్లో ముగియనున్న పనులు

జనసేన పార్టీ నెమ్మదిగా తన కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. రానున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులో పార్టీ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిచేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆఫీసులో అదనపు హంగుల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యాలయం నుంచే పార్టీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ విభాగాలన్నీ సేవలు అందించనున్నాయి. కొన్ని రోజుల్లో పనులన్నీ ముగియనున్నాయి.

More Telugu News