Hong Kong: 437 కోట్లకు అమ్ముడుపోయిన హాంకాంగ్‌లోని పెంట్‌హౌస్!

  • ఆసియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు
  • కొనుగోలుదారుడి వివరాలు గోప్యం

హాంకాంగ్‌లోని ఓ లగ్జరీ నివాసం ఆసియాలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. 67 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.437 కోట్లు)కు అమ్ముడైంది. ఓ ఇంటికి ఇంత ధర పలకడం ఆసియాలోనే ఇది తొలిసారి. హెండర్సన్ ల్యాండ్ డెవలప్‌మెంట్‌కు చెందిన ఈ పెంట్‌హౌస్ డూప్లెక్స్ యూనిట్ 4971 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది.   పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచారు.

More Telugu News