Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

  • హైదరాబాదులోబంగారం, వెండి ధరలు:
  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 30,570
  • 22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 28,310
  • వెండి కిలో ధర  రూ. 40,400

వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ. 30,570, ప్రొద్దుటూరులో రూ. 30,050, ముంబైలో రూ. 29,730గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ. 28,310, ప్రొద్దుటూరులో రూ. 27,860, చెన్నైలో రూ. 28,290, ముంబైలో రూ.29,580గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ. 40,400, ప్రొద్దుటూరులో రూ.41,000, ముంబైలో రూ.39,265 వద్ద ముగిసింది.

More Telugu News