జియో దసరా ధమాకా.. రూ.999కే జియో- ఫై!

జియో ఫై నుంచి కాల్స్ చేసుకునేందుకు తొలుత ప్లేస్టోర్ నుంచి ‘జియో 4జీ వాయిస్’ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో జియోఫైని అనుసంధానం చేసుకోవడం ద్వారా వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. ఇక కాల్ అందుకున్న వ్యక్తికి జియో ఫై నంబరు స్క్రీనుపై కనిపిస్తుంది. అవతలి వ్యక్తి కావాలనుకుంటే ఈ నంబరుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కూడా.