: అందరి కన్నా అతి పెద్ద టీచర్ తో నా సెల్ఫీ ఇదీ: బాలీవుడ్ నటి కాజోల్

ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. గణనాథుడి విగ్రహం వద్ద చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగిన కాజోల్..‘అందరి కన్నా అతిపెద్ద టీచర్ తో దిగిన సెల్ఫీ’ అని పోస్ట్ చేసింది. కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ, ‘క్యూట్’, ‘సో బ్యూటీఫుల్’, ‘నైస్ పిక్’, ‘నైస్ కాజోల్’, ‘గుడ్ గార్ల్’ అని ప్రశంసించారు.

More Telugu News