: ప్రధాన నగరాలలో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు!

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇండియాలో పెట్రో ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 66.66, డీజిల్ - రూ. 56.61
కోల్ కతా: పెట్రోలు - రూ. 69.54, డీజిల్ - రూ. 59.26
ముంబై: పెట్రోలు - రూ. 75.80, డీజిల్ - రూ. 60.13
చెన్నై: పెట్రోలు - రూ. 69.03, డీజిల్ - రూ. 59.59
హైదరాబాద్: పెట్రోలు - రూ. 70.57, డీజిల్ - రూ. 61.50

More Telugu News