రాంగోపాల్ వర్మపై పోలీస్‌స్టేషన్‌లో కంప్లెయింట్

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్‌లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ చిత్రం మొత్తం వాస్తవాలకు విరుద్ధంగా నిర్మించారని తమ మనోభావాలను కించపరచేలా ‘వంగవీటి’ టైటిల్ పెట్టి ‘కాపు కాసే శక్తి’ లాంటి పదాలను వారు ఉపయోగించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాకి పెట్టిన ‘కాపు కాసేశక్తి’ అనే ఉపశీర్షిక ద్వంద్వార్థం వచ్చేలా ఉందని వారు తెలిపారు. వెంటనే ఆ సినిమా దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.