: లాల్ బహుదూర్ శాస్త్రి నివాసాన్ని మ్యూజియంగా మార్చేందుకు 35.74 లక్షలు విడుదల

భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నడుంబిగించింది. దీంతో, వారణాసిలోని రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసాన్ని మ్యూజియంగా మార్చే బాధ్యతలను యూపీ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీఎల్)కు అప్పగించింది. ఈ ఏడాది చివరినాటికి ఈ పనులు పూర్తికావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయన నివాస మరమ్మతుల కోసం తొలి విడతగా 35.74 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

More Telugu News