ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హార్ట్ ఫోర్డ్ లో 'గోదావరి' కొత్త రెస్టారెంట్!

Fri, Sep 02, 2016, 06:59 PM
USA, Sep 02, 2016:(Press Note) అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న గోదావరి సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చైన్ ఇప్పుడు హార్ట్ ఫోర్డ్ లో సరికొత్త రెస్టారెంట్ ను ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పుష్కరాలను పురస్కరించుకుని “పుష్కర” అనే బాంక్వెట్ హాల్ ఇందులో భాగంగా ఉంటుంది. దీనితో పాటు 'గోదావరి కల్లు కాంపౌండ్' పేరిట బార్ కూడా అందుబాటులో ఉంటుంది.

న్యూ ఇంగ్లాండ్ మేయర్ చేతుల మీదుగా ప్రారంభించబడే ఈ రెస్టారెంట్లో "గోదావరి మీ ఇష్టం" పేరు మీద అద్భుత బఫెట్ అందుబాటులో ఉంటుంది. ఈ బఫెట్ లో బెజవాడ బ్రెడ్ వేపుడు, పక్కింటి పాలకూర పప్పు, అమల ఆవకాయ కోరమీను పులుసు, సీమ కోడి వేపుడు, బొమ్మిడాయిల పులుసు, మాంసం రోస్ట్ పులావు, రాయలసీమ రాగి సంకటి వంటి వంటకాలను రుచి చూడవచ్చు.

మొదటిసారి బార్ ని అందుబాటులోకి తెచ్చిన గోదావరి మండపేట మార్టిని, బాపట్ల బకార్డి బ్లాస్ట్, అల్లం విస్కీ పేరిట వెరైటీ డ్రింక్స్ ను అందిస్తోంది.

హార్ట్ ఫోర్డ్ ప్రధాన వాణిజ్య ప్రాంతానికి కేవలం పది నిమిషాల దూరంలో ఉన్న గోదావరి రెస్టారెంట్ అక్కడి కార్పొరేట్ ఆఫీసులకు, ప్రధానంగా ఇండియన్ కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుంది.

ఈ సందర్భంగా ఫ్రాంచైజ్ యజమాని శ్రీకాంత్ మాట్లాడుతూ "హార్ట్ ఫోర్డ్ లో 'గోదావరి'ని అందుబాటులోకి తేవటం చాలా ఆనందంగా ఉంది. భారతదేశపు వంటకాలు అందుబాటులో లేని వేళ గోదావరి ఆ లోటుని తీరుస్తుంది. మన వారికి బాంక్వెట్ హాల్ ని అందుబాటు ధరల్లోనే అందిస్తాం" అని అన్నారు.

హార్ట్ ఫోర్డ్ ఫ్రాంచైజ్ కి చెందిన తేజ రావెళ్ల ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇండియన్ వంటకాలు మన దేశం వారికి అందించటం ఎంతో గర్వంగా ఉందన్నారు.

గోదావరి చికాగో యజమాని మరియు నార్త్ ఈస్ట్ ఆపరేషన్స్ హెడ్ వరుణ్ మేడిశెట్టి మాట్లాడుతూ, "గోదావరి చైన్ లో భాగం కావటానికి మాత్రమే కాకుండా అమెరికా నగరాల్లో ఈ రెస్టారెంట్లు పెట్టమని మమ్మల్ని ఎంతో మంది అడుగుతున్నారు. మా గోదావరి అమెరికాలోని ప్రతి నగరంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా గలగల పారాలని మేము ప్రయత్నిస్తున్నాం, ఆ దిశగా పని చేస్తున్నాం. కొత్తదాన్ని చిరునామాగా కొత్త వంటలకి మారుపేరుగా మేము ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

కొన్నిరోజుల క్రితం ప్రారంభమైన గోదావరి "మొఱ్ఱిస్విల్లే "ఎంతో ఆదరణ పొందుతోంది. ఆ ఆరంభ వేడుకలను ఈ కింది లింకులో చూడవచ్చు: https://www.youtube.com/watch?v=7jAG_GfLt0Q

వచ్చే నెల గోదావరి Rhode Island, Charlotte మరియు వాషింగ్టన్ డీసీ ప్రాంతాల్లో ప్రారంభమవుతున్నాయి. అతి త్వరలో ప్రపంచంలోని మరిన్ని నగరాల్లో గోదావరి భోజన ప్రియులను అలరించబోతోంది.

"భోజన ప్రియులే కాకుండా వంట చేయటం హాబీగా ఉన్న వారు, కొత్త వంటకాల్ని వండేవారు వారి రెసిపీలను గోదావరికి పంపి, మరిన్ని భారతీయ రుచులను ఇక్కడి ఇండియన్లకి అందించడంలో పాలుపంచుకోవచ్చు. ఇది మా ప్రయత్నంలో ఒక ముఖ్య భాగం" అని ప్రమోటర్లు అన్నారు.

ఈ నెల 03 నుంచి మీకు ఆత్మీయ‌త‌ను పంచేందుకు సిద్ధం.

GODAVARI HARTFORD
1250 Burnside Avenue
East Hartford, CT 06108
Ph: 860-289-2704

మా సేవలతో మీరు సదా ఆనందించగలరని ఆశిస్తూ మరోసారి కృతజ్ఞతలు.

సంప్ర‌దించండి:
Teja Ravella
475-441-1179
[email protected]
www.GodavariUS.com

Press note released by: Indian Clicks, LLC
X

Feedback Form

Your IP address: 67.225.212.107
Articles (Latest)
RGV Reveals Hero And Heroine In Lakshmi's NTR : Open Heart..
RGV Reveals Hero And Heroine In Lakshmi's NTR : Open Heart With RK
Revanth Reddy on reports of joining Congress!..
Revanth Reddy on reports of joining Congress!
Revanth Reddy is Congress's Baahubali?- Motkupalli Narasim..
Revanth Reddy is Congress's Baahubali?- Motkupalli Narasimhulu responds
Breaking News: Revanth Reddy to bid goodbye to TDP, to joi..
Breaking News: Revanth Reddy to bid goodbye to TDP, to join Congress!
Actress Keerthi Suresh first look in Pawan Kalyan's, Agnat..
Actress Keerthi Suresh first look in Pawan Kalyan's, Agnathavasi
VV Vinayak opens up about his co-directors- Dialogue With ..
VV Vinayak opens up about his co-directors- Dialogue With Prema
Hurricane threat to America, Florida to be worst hit..
Hurricane threat to America, Florida to be worst hit
Chandrababu response on NTR's biopic..
Chandrababu response on NTR's biopic
Roja counters MP Butta Renuka's comments praising Chandrab..
Roja counters MP Butta Renuka's comments praising Chandrababu
Singer Pranavi reveals bitter experience- Dialogue With Pr..
Singer Pranavi reveals bitter experience- Dialogue With Prema
Fight between Shahrukh Khan & Karan Johar over 'Jai La..
Fight between Shahrukh Khan & Karan Johar over 'Jai Lava Kusa' Hindi Rights
Butta Renuka speaks after joining TDP in CM Chandrababu's ..
Butta Renuka speaks after joining TDP in CM Chandrababu's presence
YCP MLA Roja Press Meet LIVE..
YCP MLA Roja Press Meet LIVE
The man who dubbed MS Narayana's voice for his committed m..
The man who dubbed MS Narayana's voice for his committed movies after MS demise
Big Buz on Anchor Pradeep Machiraju Marriage..
Big Buz on Anchor Pradeep Machiraju Marriage
Drunk Fishes in Andhra : Kick to Fish, Luck to Farmers..
Drunk Fishes in Andhra : Kick to Fish, Luck to Farmers
MP Butta Renuka Meets Chandrababu Naidu, Joins TDP at Kurn..
MP Butta Renuka Meets Chandrababu Naidu, Joins TDP at Kurnool Bahiranga Sabha
Five dead bodies, including three women found on Hyderabad..
Five dead bodies, including three women found on Hyderabad Outer Ring Road
TDP MP CM Ramesh interferes in Polavaram Project Works too..
TDP MP CM Ramesh interferes in Polavaram Project Works too
Anil Ravipudi Superb Words about Reviews and Reviewers : R..
Anil Ravipudi Superb Words about Reviews and Reviewers : Raja The Great
Film News (Latest)