యువతీ యువకుల టాప్-5 భయాలివి!

ఆపై చర్మానికి ముడతలు రావడం, కళ్ల వద్ద క్యారీబ్యాగ్స్, డబుల్ చిన్, చేతులు లావుగా మారుతుండటం వంటి విషయాలకు అధికంగా ఆందోళన చెందుతున్నారట. ఇక పురుషుల విషయానికి వస్తే, మహిళలకు మల్లే ఛాతీ పెరగడం అతిపెద్ద భయమట. ఆ తరువాత జుట్టు రాలిపోతుండటం, డబుల్ చిన్, కొవ్వు కారణంగా పొట్ట పెరుగుతుండటం, జుట్టు నెరవడం టాప్-5 భయాల్లో ఉన్నాయి.