: వృద్ధాప్యంలో పురుషుల కంటే మహిళలే నయం!

వృద్ధాప్యంలో పురుషుల కంటే మహిళల మెదడే చురుగ్గా పని చేస్తుందన్న విషయం ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా మహిళలు ఎక్కువ కాలం పాటు తెలివితేటలు కలిగి ఉంటారని, పురుషులు మాత్రం శారీరకంగాను, మానసికంగాను త్వరగా అలసిపోతున్నారన్న విషయం న్యూకేజిల్, కేంబ్రిడ్జి యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ద్వారా తెలిసింది. గడచిన ఇరవై ఏళ్లలో మహిళల సగటు జీవితకాలం బాగానే పెరిగింది. మతిమరుపు లాంటి సమస్యలు వారిలో అంత ఎక్కువగా ఏమీ రావట్లేదని.. పురుషుల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని పరిశోధకులు చెప్పారు.

More Telugu News