: నా పేరు ఇలా ఉచ్చరించాలి...శ్రుతి హాసన్ వివరణ!

అటు ఉత్తరాదిలో, ఇటు దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ శ్రుతి హాసన్, తన పేరును తప్పుగా పలుకుతున్నారని వాపోయింది. తన పేరు శ్రుతి హాసన్ అని వెల్లడించిన ఆమె, శ్రితి, స్తృధి, సురుధి, శ్రూతీ, హస్సాన్, శృతి హుస్సేన్ అని పలుకుతున్నారని తన ట్విట్టర్ ఖాతాలో వాపోతూ, పేరును సరిగ్గా ఉచ్చరించాలని కోరింది. "Ugh I really wish people would spell my name right. its SHRUTI HAASAN not shriti ,Strudhi ,surudhi,shroothy,hassan or the sruthi Hussain" అంటూ ఈ ఉదయం 11 గంటల సమయంలో ట్వీటింది ఈ ముద్దుగుమ్మ.

More Telugu News