డివిలియర్స్, బెహార్డీన్ గట్టెక్కిస్తారా?

14-10-2015 Wed 19:53

రెండో వన్డేలో విజయానికి దక్షిణాఫ్రికా 131 బంతుల్లో 100 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం డివిలియర్స్, బెహార్డీన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా నిలకడగా వారి ఆటతీరు సాగుతోంది. దక్షిణా ఫ్రికా చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. అయితే, వరుసగా వికెట్లు కోల్పోతున్న సఫారీ సేనను డివిలియర్, బెహార్డీన్ ఆటతీరు గట్టెక్కిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.