మూడో వికెట్ కోల్పోయిన సఫారీలు

14-10-2015 Wed 19:36

భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో 134 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 24వ ఓవర్ లో అక్షర పటేల్ వేసిన చివరి బంతిని డిఫెన్స్ ఆడబోయిన డుమిని(36) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 248 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా వికెట్ల పతనంతో భారత్ విజయావకాశాలు మెరుగవుతున్నాయి.